Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన

Follow Udayam on Google
రాజిత దేవి Jul 24, 2026 3:50 PM కృష్ణా జిల్లాGeneral
ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన - Udayam
నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా పీటీఎం జరుగుతుండగా వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు, ప్రధానోపాధ్యాయిని వారికి సర్దిచెప్పి పంపించారు. విద్యారంగ సమస్యలపై నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...