వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్ అన్నారు. నారాయణపేటలో రెండో శనివారం పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై డీఈఓకు ఫిర్యాదు చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని డీఈఓ గోవిందరాజు దృష్టికి ఫోన్‌లో తీసుకెళ్లారు.
Comments
Loading comments...

