Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం

Follow Udayam on Google
శివ కుమార్ Jun 25, 2026 12:10 PM కడపGeneral
కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం - Udayam
పోరుమామిళ్లలో విద్యా వ్యాపారంతో తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జాల సుమంత్, వీరపోగు రవి డిమాండ్ చేశారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...