వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల షెడ్యూల్ విడుదల

పాఠశాల క్రీడా సమాఖ్య జాతీయ స్థాయి పోటీల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో సమీక్ష అనంతరం జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల తేదీలు ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అండర్-14, 17, 19 విభాగాల్లో పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు సిద్ధం కావాలని, ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...