Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిపై లైంగిక దాడి.. దంపతుల అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Aug 13, 2026 2:56 PM బాపట్లGeneral
యువతిపై లైంగిక దాడి.. దంపతుల అరెస్ట్ - Udayam
తెనాలి ఆసుపత్రి నుంచి యువతిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో చిన్నారావు, అతడి భార్య దుర్గను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో పరిచయమైన ఈ దంపతులు యువతిని గుళ్లపల్లికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా యువతి భర్త మహేశ్వరరావు నిందితులను గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో DSP జనార్ధనరావు ఆధ్వర్యంలో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...