వార్తలకు తిరిగి వెళ్లండి
కీసరలో బాలికపై లైంగిక దాడి

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో బాలికపై మేనమామతో పాటు మరో ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన సమయంలో ఈ అఘాయిత్యం జరిగింది.
బాధిత బాలిక ద్వారా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...