Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో విద్యార్థిపై లైంగిక దాడి ఆరోపణ

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 03, 2026 3:44 PM మేడ్చల్ మల్కాజిగిరి General
హాస్టల్‌లో విద్యార్థిపై లైంగిక దాడి ఆరోపణ - Udayam
బౌరంపేట మైనారిటీ బాలుర హాస్టల్‌లో 5వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్‌ బాలుర ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు జువైనల్‌ జస్టిస్‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...