Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘విడోస్ బే’కు ఏడు ఎమ్మీ అవార్డులు

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:01 AM జాతీయంవినోదం
‘విడోస్ బే’కు ఏడు ఎమ్మీ అవార్డులు - Udayam
78వ ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డ్స్‌ రెండో రోజు వేడుకలో ‘విడోస్ బే’ ఏడు అవార్డులు గెలుచుకుంది. ‘ది పిట్‌’ మూడు, ‘స్పైడర్‌-నోయిర్‌’ ఐదు అవార్డులు దక్కించుకున్నాయి. షైలీన్‌ వుడ్లీకి ‘ప్యారడైజ్‌’తో తొలి ఎమ్మీ లభించింది. ‘సౌత్‌ పార్క్‌’కు యానిమేటెడ్‌ ప్రోగ్రామ్‌ అవార్డు దక్కింది. భారత్‌లో ఈ వేడుక సెప్టెంబర్‌ 15న ఉదయం జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Comments

G
Loading comments...