Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీ వెనుక ఏడుగురు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 26, 2026 6:47 AM జాతీయంGeneral
సీజేపీ వెనుక ఏడుగురు - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమాలను ముందుండి నడిపిస్తున్న అభిజీత్‌ దీప్కేకు ఏడుగురు వ్యూహకర్తలు వెన్నుదన్నుగా నిలిచి నిరసన కార్యక్రమాల విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ స్థాపన నుంచి వినూత్న ఆందోళనలు నిర్వహించడం, వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష అనంతరం ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఈ బృందం ప్రధాన భూమిక పోషించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...