వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ ప్రజాసేవను వివరిస్తూ ఈ నెల 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప ఉత్సవాలు' నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యశాలలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
Comments
Loading comments...

