Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెర్ప్ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలి

Follow Udayam on Google
Devender Bale Sep 22, 2026 1:15 PM జగిత్యాలGeneral
సెర్ప్ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలి - Udayam
సెర్ప్ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జగిత్యాల జిల్లా సమాఖ్య సమన్వయంతో కృషి చేయాలని డీఆర్‌డీఓ ఎం.రఘువరణ్ సూచించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులు డీఆర్‌డీఓను కలిశారు. మహిళాసంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలు ప్రతి సభ్యురాలికి అందేలా చూడాలని ఆయన సూచించారు. అదనపు డీఆర్‌డీఓ పి.సునీత, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...