Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానూరులో తీవ్ర అగ్నిప్రమాదం

ప్రణీత రెడ్డి Jul 14, 2026 11:25 AM కృష్ణా జిల్లా 0 viewsabout 3 hours ago
కానూరులో తీవ్ర అగ్నిప్రమాదం - Udayam Digital
కానూరులోని శ్రీవిజయదుర్గ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌లో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగి ఐస్‌క్రీం ఫ్యాక్టరీ బూడిదైంది. రూ.90 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అదే రోజు ఉదయం 7 బస్సులు, రాత్రి ఫ్యాక్టరీ తగలబడటంతో పారిశ్రామికవేత్తలు భయాందోళన చెందుతున్నారు. వీటిపై లోతుగా విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...