వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఆర్ పురం మండలం నాయుడుపల్లి వద్ద శనివారం రాత్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్లిపట్టు నుండి చిత్తూరు వైపు వేగంగా వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయింది.
ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా, ప్రయాణికులకు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...
