Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లమూడి బ్రిడ్జి వద్ద బస్సు ఢీ.. ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 08, 2026 6:41 PM ఏలూరుGeneral
తాళ్లమూడి బ్రిడ్జి వద్ద బస్సు ఢీ.. ఐదుగురికి గాయాలు - Udayam
తాళ్లమూడి బ్రిడ్జి వద్ద ఆటోను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడకు చెందిన మున్నీర్‌, జయప్రద, హారిక, జ్యోతి వాడపల్లి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భువనేశ్వర్‌ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్‌ కూడా ఉన్నారు.

Comments

G
Loading comments...