Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 08, 2026 6:25 PM అనకాపల్లి General
అనకాపల్లి సమస్యకు పరిష్కారం - Udayam
అనకాపల్లిలో ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోని లక్ష్మీదేవిపేట రైల్వే పైవంతెన పనులను ప్రత్యేక చొరవతో వేగవంతం చేస్తామని ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. శనివారం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో రూ.44 కోట్లతో చేపట్టి నిలిచిన పనుల వ్యయం రూ.90 కోట్లకు చేరిందన్నారు. రైల్వే నిధులతో పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...