Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 24న నెట్‌ఫ్లిక్స్‌లో ‘షాక్‌: ట్రస్ట్‌ నో వన్‌’

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:21 AM జాతీయంవినోదం
సెప్టెంబరు 24న నెట్‌ఫ్లిక్స్‌లో ‘షాక్‌: ట్రస్ట్‌ నో వన్‌’ - Udayam
పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘షాక్‌: ట్రస్ట్‌ నో వన్‌’ సిరీస్‌ సెప్టెంబరు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. రెన్సిల్‌ డి సిల్వా దర్శకత్వం వహించారు. తొమ్మిదేళ్లుగా కనిపించకుండా పోయిన బిడ్డ కోసం ఓ తల్లి చేసే అన్వేషణ చుట్టూ ఈ మిస్టరీ థ్రిల్లర్‌ కథ సాగుతుంది. జెన్నిఫర్‌ వింగెట్‌, అనూప్‌ సోనీ, సుమిత్‌ వ్యాస్‌ కీలక పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...