వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని: రామగుండం ఆర్జీ-2 పరిధిలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌లో సెప్టెంబరు 23, 24 తేదీల్లో 55వ జోనల్ స్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించనున్నట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బృందాలకు వసతి, పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సిబ్బందికి విధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

