Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌లో 6.7 శాతానికి పారిశ్రామిక వృద్ధి

Follow Udayam on Google
Harika Oct 29, 2026 12:31 PM జాతీయంGeneral
సెప్టెంబర్‌లో 6.7 శాతానికి పారిశ్రామిక వృద్ధి - Udayam
దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి సెప్టెంబర్‌లో 6.7 శాతానికి తగ్గింది. ఇది నాలుగు నెలల కనిష్ఠ స్థాయి. ఆగస్టులో 8 శాతం వృద్ధి నమోదవగా, తయారీ, గనుల రంగాల్లో మందగమనం తాజా గణాంకాలపై ప్రభావం చూపింది. పారిశ్రామిక వృద్ధిలో 76 శాతం వాటా ఉన్న తయారీ రంగం 7.6 శాతానికే పరిమితమైంది. మరోవైపు, ఎలక్ట్రికల్ పరికరాల్లో 33.9 శాతం, మోటారు వాహనాలు, ట్రైలర్లలో 19 శాతం వృద్ధి నమోదైంది.

Comments

G
Loading comments...