వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలం కొలంగూడలో సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. టీబీ రహిత గిరిజన కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం నిర్వహించారు.
జిల్లా వైద్యాధికారి, ఇతర అధికారులు, పిరమల్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...


