వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్ ఎన్జీ క్షిపణి తయారీ ప్రక్రియ వేగవంతమైంది. తక్కువ బరువు, మెరుగైన స్టెల్త్ సామర్థ్యంతో రూపొందుతున్న ఈ క్షిపణికి 2028 నాటికి తొలి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
290 కి.మీ. పరిధి కలిగిన ఈ క్షిపణిని తేజస్, రాఫెల్ వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. విమానాల్లో భారీ మార్పులు అవసరం లేకపోవడంతో పలు దేశాలు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

