వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బెజ్జంకి సతీష్ మాదిగ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 31లోపు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని నాయకులు సూచించారు. సమావేశంలో రేణుకుంట్ల సాగర్ మాదిగతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

