Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 9న వరంగల్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 8:52 PM జగిత్యాలGeneral
సెప్టెంబర్ 9న వరంగల్ జాతీయ మహాసభను విజయవంతం చేయాలి - Udayam
సామాజిక, ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా గొల్లపెల్లి మండల నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా చెవులమద్ది రమేష్ మాదిగ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు దుమాల గంగారం, రేగుంట సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...