వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: అర్హులైన ప్రతి బీడీ కార్మికురాలికి ఎలాంటి ఆంక్షలు, కటాఫ్ డేట్ లేకుండా చేయూత పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న ధర్పల్లి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ విధించి అనేక మంది కార్మికులకు పెన్షన్ అందకుండా చేసిందని విమర్శించారు.
Comments
Loading comments...

