Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 5న చలో ఖమ్మం

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 8:31 AM మహబూబ్‌నగర్General
సెప్టెంబర్‌ 5న చలో ఖమ్మం - Udayam
వికలాంగుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్‌ 5న ఖమ్మంలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశానికి పెద్ద ఎత్తున తరలిరావాలని మహబూబ్‌నగర్‌ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కోడిగంటి జైపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెన్షన్లు పెంచాలని, కొత్త పింఛన్లు ఇవ్వాలని, ఉచిత బస్సు ప్రయాణం, 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...