Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 5న అంజనాద్రి క్షేత్రం నుంచి పాదయాత్ర

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 4:47 PM కామరెడ్డిGeneral
సెప్టెంబర్ 5న అంజనాద్రి క్షేత్రం నుంచి పాదయాత్ర - Udayam
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లిలోని అంజనాద్రి క్షేత్రం నుంచి సెప్టెంబర్ 5 శనివారం ఉదయం 7 గంటలకు మహా పాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆఖరి శనివారం నిర్వహించే ఈ పాదయాత్ర పిట్లం, నిజాంసాగర్ తదితర ప్రాంతాల మీదుగా ఎల్లారెడ్డి రామాలయం వరకు కొనసాగనుంది. నిర్వాహకులు కిషోర్ పంతులు, మోహన్ రెడ్డి ఎల్లారెడ్డి రామాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు.

Comments

G
Loading comments...