Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 19 నుంచి డబ్ల్యూ ఏపీఎల్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 3:03 PM గుంటూరుGeneral
సెప్టెంబర్ 19 నుంచి డబ్ల్యూ ఏపీఎల్ - Udayam
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న డబ్ల్యూ ఏపీఎల్ (WAPL) షెడ్యూల్‌ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ విడుదల చేశారు. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్, 27న ఫైనల్ జరగనున్నాయి. మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.

Comments

G
Loading comments...