Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 7:35 PM జగిత్యాలGeneral
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి - Udayam
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భీమారం బీజేపీ మండల అధ్యక్షుడు నాగం శివకుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించిన చారిత్రక రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...