వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భీమారం మండల బీజేపీ అధ్యక్షులు నాగం శివకుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన చారిత్రక రోజును అధికారికంగా నిర్వహించి, స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

