వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలకు గుర్తింపుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే టి.అరుణాతార డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆమె మీడియా తో మాట్లాడుతు సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని ఆమెపేర్కొన్నారు.
Comments
Loading comments...

