Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం కి అందరూ హాజరు కావాలి

Follow Udayam on Google
prasad Sep 16, 2026 8:34 PM నిజామాబాద్General
సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం కి అందరూ హాజరు కావాలి - Udayam
ధర్పల్లి మండల కేద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం తేదీ 17.09.2026 సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ధర్పల్లి ఆధ్వర్యం లో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది . ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని ఎంపీడీఓ మారుతి కోరారు

Comments

G
Loading comments...