వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టీజీఈజేఏసీ ఛైర్మన్ రాజీవ్ రెడ్డి, కన్వీనర్ విజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిర్వహించే సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

