వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సెప్టెంబర్ 8న సి బి ఎన్ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్న పోస్టర్ ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్.
ఏ పి రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్ యాదవ్, ఏ పి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కలసి సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో నిర్వహిస్తున్నామని, నైపుణ్యం పోర్టల్ తమ పేర్లు నమోదు చేసువాలని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

