Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ బరిలో మున్సిపల్ పోరు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 16, 2026 6:45 PM అమరావతిGeneral
సెప్టెంబర్ బరిలో మున్సిపల్ పోరు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆసక్తికరంగా మారిన మున్సిపల్ ఎన్నికలను తొలుత సెప్టెంబర్ నెలలో నిర్వహించి, ఆ తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. అయితే డివిజన్ల పునర్విభజన కోర్టు కేసుల నేపథ్యంలో మొత్తం 123 పురపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా లేక పాత వంద సంస్థలకే పరిమితం చేస్తారా అనే సస్పెన్స్ నెలకుంది.

Comments

G
Loading comments...