Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రల్ హైదరాబాద్‌ ‘రైజింగ్’

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:52 AM హైదరాబాద్General
సెంట్రల్ హైదరాబాద్‌ ‘రైజింగ్’ - Udayam
వ్యాపార, నివాస, ఉపాధి కేంద్రాలకు ఒకప్పుడు చిరునామాగా ఉన్న సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతం రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. పాత భవనాల స్థానంలో నూతన ఆకాశహర్మ్యాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. పరిశ్రమల భూములను నివాస ప్రాజెక్టులకు అనుమతించడం, పాత భవనాల రీ-డెవలప్‌మెంట్‌తో ఈ మైక్రో మార్కెట్ కొత్త కళను సంతరించుకుంటోంది.

Comments

G
Loading comments...