వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాత్రి వేళల్లో ఆటో చోదకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధిక కిరాయిలు డిమాండ్ చేయడం, ప్రయాణికులపై దాడులకు తెగబడటం వంటి సంఘటనలు కలకలం రేపుతున్నాయి.
పనికి వెళ్లే మహిళలు రాత్రివేళల్లో ఆటోల్లో భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Loading comments...

