వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు టీవీకే అధినేత విజయ్ గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మినహాయింపు వచ్చే ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది.
ఈ నిర్ణయంతో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాసే వేలాది మంది నిరుద్యోగ యువతకు అదనపు అవకాశం లభించనుంది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ పెంపును అమల్లోకి తెచ్చారు.
Comments
Loading comments...

