Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుకొండ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 8:14 AM తూర్పుగోదావరి General
కోరుకొండ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - Udayam
వైద్యం చేయించుకుని ఆటోలో తిరిగొస్తుండగా గ్యాస్ లారీ ఢీకొని ఈలకొలనుకు చెందిన అనిల్ కుమార్, చినరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ విషాద సంఘటన కోరుకొండ-బూరుగుపూడి మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఈలకొలను గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.

Comments

G
Loading comments...