Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మారెడ్డి రూ.25కోట్లు కట్టాలి

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 7:56 AM మహబూబ్‌నగర్General
లక్ష్మారెడ్డి రూ.25కోట్లు కట్టాలి - Udayam
ప్రాంతీయ ఆసుపత్రిని గుంతలో నిర్మించినందుకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రూ.25 కోట్లు చెల్లించాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే 15 రోజుల్లో ఆయన ఇంటిని ముట్టడిస్తామని జడ్చర్ల సమావేశంలో హెచ్చరించారు. అసైన్డ్ స్థలంలో ఆసుపత్రి నిర్మాణంపై విమర్శలు చేస్తూ ఆయన ఆస్తులపై ప్రశ్నించారు.

Comments

G
Loading comments...