వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావంతో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో సెల్‌ఫోన్లు, ఇన్వర్టర్లు పనిచేయక గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని జనరేటర్ ద్వారా ఇన్వర్టర్‌కు రూ.200, మొబైల్‌కు రూ.20 వసూలు చేస్తూ ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. విద్యుత్తు పునరుద్ధరణకు మరో రెండు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

