వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నరసాపురం నియోజకవర్గంలో పర్యటించి, దెబ్బతిన్న పంటలు, ఫొటో గ్యాలరీని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు.
మొగల్తూరు మెట్రేవు పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సీఎం, అక్కడ బాధితులకు అందుతున్న వసతులు, భోజనంపై ఆరాతీశారు.
Comments
Loading comments...

