Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంథిల్‌ బాలాజీ లొంగుబాటు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 25, 2026 9:49 AM జాతీయంGeneral
సెంథిల్‌ బాలాజీ లొంగుబాటు - Udayam
టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ చెన్నై ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో శుక్రవారం లొంగిపోయారు. హైకోర్టు విధించిన షరతుల మేరకు రూ.25 వేల పూచీకత్తు సమర్పించగా బెయిల్‌ అమలులోకి వచ్చింది. శనివారం నుంచి విచారణాధికారి ఎదుట హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...