వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, రూపాయి బలపడటంతో గురువారం దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరిగి 76,900 పైన, నిఫ్టీ 0.4% లాభంతో 24,000 పైన కదిలాయి.
బ్యాంక్ నిఫ్టీ 1% పెరిగింది. మెటల్స్, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Comments
Loading comments...

