Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సెక్స్ 443 పాయింట్లు డౌన్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 20, 2026 9:57 PM జాతీయంబిజినెస్
సెన్సెక్స్ 443 పాయింట్లు డౌన్ - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సెన్సెక్స్ 442.93 పాయింట్లు నష్టపోయి 77,708.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 95.80 పాయింట్లు కోల్పోయి 24,238.50 వద్ద స్థిరపడగా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.

Comments

G
Loading comments...