వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గ్లోబల్ పరిణామాలతో గురువారం దేశీయ మార్కెట్లు భారీగా పతనమై మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. నిఫ్టీ 316.40 పాయింట్లు నష్టపోయి 23,130.40 వద్ద, సెన్సెక్స్ 974.30 పాయింట్లు పతనమై 73,853.95 వద్ద ముగిశాయి.
దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.93 లక్షల కోట్లు తగ్గింది. అధిక క్రూడ్ ధరలు, బాండ్ ఈల్డ్స్, భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి.
Comments
Loading comments...

