Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం, వెండి ధరల్లో భారీ పతనం

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 11:49 AM జాతీయంవాణిజ్యం
బంగారం, వెండి ధరల్లో భారీ పతనం - Udayam
దేశంలో బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన పసిడి ధరలు.. క్రితం రోజు పుంజుకున్న తర్వాత మళ్లీ పతనమయ్యాయి. వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,408గా, 22 క్యారెట్ల ధర రూ.14,125గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.11,556గా నమోదైంది. సిల్వర్ రేట్ 10 గ్రా 2,549గా ఉంది.

Comments

G
Loading comments...