Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య కళాశాలలో రెసిడెంట్‌ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 10:10 AM జోగులాంబ గద్వాల్ General
వైద్య కళాశాలలో  రెసిడెంట్‌ పోస్టుల భర్తీ - Udayam
గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలో 9 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ తెలిపారు. అనస్థీషియా, జనరల్‌ మెడిసిన్‌లో రెండేసి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, డీవీఎల్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌లో ఒక్కో పోస్టు ఉంది. ఈ నెల 25న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...