Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IISER తిరుపతిలో ఉద్యోగ అవకాశం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 12:23 PM తిరుపతిGeneral
IISER తిరుపతిలో ఉద్యోగ అవకాశం - Udayam
ఎర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. అగ్రికల్చర్, నేచురల్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ సైన్స్, బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్స్‌లో Ph.D పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని కార్యాలయం తెలిపింది. మరిన్ని వివరాల కోసం IISER తిరుపతి వెబ్‌సైట్ చూడాలని సూచించింది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 17.

Comments

G
Loading comments...