Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ న్యాయవాది గుర్రాల వెంకటేశ్వరరావు కన్నుమూత

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 04, 2026 3:13 PM గుంటూరుGeneral
సీనియర్ న్యాయవాది గుర్రాల వెంకటేశ్వరరావు కన్నుమూత - Udayam
గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది గుర్రాల వెంకటేశ్వరరావు (93) బ్రాడీపేటలో కన్నుమూశారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ, ఏసీబీ, సీబీఐ కేసుల్లో న్యాయవాదిగా, కన్సల్టెంట్‌గా సేవలు అందించారు హైకోర్టు ట్రాన్స్‌లేటర్‌గా కూడా పనిచేసిన ఆయన వృద్ధాప్యంలోనూ పలు కోర్టులు, ట్రిబ్యునళ్లలో కేసులు వాదించారు. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయనను గుర్రాల వెంకటేశ్వరరావుగా పిలిచేవారు

Comments

G
Loading comments...