Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులకు ప్రణామ్ కేంద్రం ఆసరా

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 27, 2026 5:15 PM సూర్యాపేటGeneral
వృద్ధులకు ప్రణామ్ కేంద్రం ఆసరా - Udayam
సూర్యాపేటలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రణామ్’ డే కేర్ కేంద్రం వయోవృద్ధులకు ఆత్మీయ ఆసరాగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధులు అక్కడ కాలక్షేపం చేస్తూ పరస్పరం బాధలు పంచుకుంటూ మానసిక ఊరట పొందుతున్నారు. కేంద్రంలో ఉచిత వైద్య పరీక్షలు, మందులు, అల్పాహారం, భోజనం, పండ్లు అందిస్తున్నారు. లైబ్రరీ, క్యారమ్స్, చదరంగం వంటి సౌకర్యాలతో నిత్యం సుమారు 40 మంది వృద్ధులు సేవలను వినియోగిస్తున్నారు.

Comments

G
Loading comments...