వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం చిల్పూర్ మండల కార్యదర్శి పురమాని శ్రావణ్ డిమాండ్ చేశారు. చిల్పూర్‌లో జరిగిన సమావేశంలో రైతుల సమస్యలను ప్రస్తావించారు.
75 శాతం సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

